5 foods that will guarantee chubby cheeks in a month pdf
How to gain weight on face in 7 days...
Beauty Tips: మెరిసే చర్మం కోసం ఇలా చేయండి..!How to get chubby cheeks by eating food
ఈ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి!
ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, కాలుష్యం, చెడు అలవాట్ల కారణంగా ముఖంపై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నల్లటి మొటిమలు, జుట్టు రాలటం, ముఖంపై ముడతలు ఇవి సర్వసాధారణంగా వస్తున్న సమస్యలు.
అయితే మీ ఆహారంలో కొన్ని చక్కటి ఆహార పదార్థాలు జోడించడం వల్ల ఈ సమస్యలు తగ్గించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు తింటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్
బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి నట్స్‌లో చర్మానికి అవసరమైన యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా దానిలోని విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని ముదిరి పోకుండా కాపాడతాయి.
How to get chubby cheeks in 2 daysఅంతేకాకుండా ఈ నట్స్‌లో పీచు కూడా అధికంగా ఉండడం వల్ల వీటిని ప్రతిరోజూ తినడం వల్ల మీరు అందంగా కనిపిస్తారు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ కూడా ఈ లిస్టులో ఒక భాగం. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని టాక్సిన్స్ నుండి రక్షిస్తాయి.
గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ చర్మంపై ముడతలు, గీతలు, ఇతర వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చిట్కాను గమనించి ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకుంటే మీరు ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.
చేపలు
స